What are ways to Earn money
- YouTube
- Freelancer
- Blogging
- Affiliate Marketing
1. YouTube
YouTube ద్వార మనీ సంపాదించడం అన్నిటికంటే బెస్ట్ దారి ఎలాగంటే YouTube లో మీ దగర ఉన్న జ్ఞ్యనాన్ని వీడియో రూపం లో షేర్ చేయడం వాళ్ళ Adsense hosted ఎకౌంటు నుంచి డబ్బులు సంపదిన్చావాచు. కానీ కాపీరైట్ ఫొటోస్, వీడియోస్,సాంగ్స్, మరియు వేరొకరివి వీడియోస్ వుపయోగించాకుడదు. అలాగే YouTube Guidelines మరియు Terms & Conditions మేరకు YouTube లో ఎటువంటి సెక్సువల్ మరియు ఫేక్ కంటెంట్ ఇటువంటి ఏవి అప్లోడ్ చేయకూడదు. కాపీరైట్ కంటెంట్ అప్లోడ్ చేస్తే YouTube మే యొక ఎకౌంటు ని సుపెండ్ చేస్తుంది. వేలైనతవరకు Unique కంటెంట్ చేసేందుకు ప్రయత్నించండి. youtube లో మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తే వ్యూస్ మరియు మనీ తో పటు మచి పేరు కూడా వస్తుంది. మీకు జ్ఞ్యనం షేర్ చేయడం ఒక పస్సిఒన్ అయితే కచితంగా YouTube ని ఎంచుకోడి.
Note :- Google hosted ఎకౌంటు వేరు google nonhosted ఎకౌంటు వేరు
2. Freelancer
ఆన్లైన్ లో చూసుకుంటే ఈ రోజుకే Freelancer వెబ్సితెస్ ఎన్నో వున్నాయి. Freelancer లో డబ్బులు సంపదిన్చేదుకు మేరు ఏదో ఒక పనిలో సమర్ధుడు అయుంటే సరిఫోతుంది. ముక్యంగా. మీకు ఇంగ్లీష్ వచిఉన్దలి ఎందుకంటే క్లైంట్స్ తో మాట్లాడేందుకు. ఫ్రీలన్సర్ లో కస్టమర్స్ వారికీ కావాల్సిన పనిని మనీ పే చేసి చేపిచుకుంటారు. ఊదాహరణకు ఫొటోస్ ని డిజైన్ చేయడం, ప్రొఫ్ఫెస్సిఒనల్ లోగోస్ క్రేఅతే చేయడం, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం వ్రాయటం. ఒక్క వెబ్సైటు ని డిజైన్ చేయడం ఎల్లా మారెనో పనులు చేయటం వాళ్ళ డబ్బులు సంపదిన్చ్వాచు. ఆన్లైన్ లో ఎన్నో ఫ్రీ లన్సుర్ వెబ్సితెస్ ఉన్నాయ్ కానీ నాకుతెలి బెస్ట్ వెబ్సితెస్ Fiverr అనే ఈ వెబ్సితెస్. ఈ వెబ్సైటు లోనే చేచేయమని చేపటం లేదు ఒక్క సలహా మాత్రమే.
3. Blogging
Blogging ఇది ఒక లోతైన విషయం. నేను సాధారణంగా చెప్తాను. బ్లాగ్గింగ్ అంటే మీ దగర ఉండే కంటెంట్ ని ఒక వెబ్సైటు లేదా బ్లాగ్స్పోట్ ద్వార ఇంటర్నేర్ లో షేర్ చేయడం. కానీ వేరొకరి కంటెంట్ కాపీ చేయకూడదు. మీరు బ్లాగ్గింగ్ ద్వార డబ్బులు సంపదిచాలంటే adsense రూల్స్ తపానిసరిగా పాటించాలి.ఇది ఒకటే మార్గం కాదు. మీరు బ్లాగ్గింగ్ ద్వార అఫ్ఫిలిఅతె మార్కెటింగ్ చేసికూడా మనీ సంపాదించవచ్. బ్లాగర్ కన్నా మీరు ఒక్క WordPress వెబ్సైటు createచేసుకోవడం వాళ్ళ వెబ్సైటు ఇంకా ప్రొఫ్ఫెస్సిఒనల్డిజైన్ చేయోచు.
NOTE :- మీరు బ్లాగ్గింగ్ చేయాలంటే blogger.com అనే వెబ్సైటు google ఫ్రీ గ అందిస్తోంది. ఇదే పని మీరు ఇక్క వెబ్సైటు create చేసి కూడా చేయోచు. మీరు Website create చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
4. Affiliate Marketing
Affiliate Marketing ద్వార పైన చెపిన వాటికన్నా ఎకువ సంపదిన్చావాచు. ఇందులో మీరు మీ వెబ్సైటు ద్వార కానీ ఫేస్బుక్ పేజి ద్వార గాని YouTube ద్వార గని వస్తువుల యొక్క లింక్స్ షేర్ చేసి డబులు సంపదిన్చ్వోచు. మంకు ఇండియా లో ఫేమస్ వెబ్సితెస్ ఆయన Amazon మరియు Flipkart కూడా Affiliate Marketing ని ప్రొవిదె చేస్తున్నారు.
ఉదాహరణకు : మీరు ఒక్క మొబైల్ ఫోన్ లేదా ఒక లాప్టాప్ రివ్యూ చేసారు అనుకుందాం మీరు ఆ యొక్క మొబైల్ ఫోన్ లింక్ షేర్ చేసారు. ఆ లింక్ ద్వార ఎవరినా ఫోన్ కొంటె మీకు లిటిల్ బిట్ కమిషన్ వస్తుంది. ఒక్క వేల మీ ఇంట్లో ఎవరైనా కోత మొబైల్ ఫోన్ కొందాం అనుకునారు అనుకుందాం ఇప్పుడే మీ ఒక్క affiliate marketingఎకౌంటు create చేయండి లింక్ షేర్ చేయండి. ఆ లింక్ ద్వార మొబైల్ ఫోన్ కొనండి.
If you want to give suggestions to me about this post (or) Any doubts. Feel free to write comment in comment section.