గ్రామ వర్డ్ సచివాలయం సిభంధి కి వ్రాత ప్రరీక్ష
- ఏపీ లోని సచివాలయం మొదటి బ్యాచ్ ఉద్యోగులకు ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీకి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తవుతోంది.
- దీంతో వారందరికీ అగ్రిమెంట్ ప్రకారం పే స్కేలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- ఉద్యోగులకు క్రెడిట్ బేస్ అసెస్‌మెంట్ పరీక్షను ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ మధ్య ఒక రోజున నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయం శాఖ నిర్ణయించింది.
- ఈ పరీక్షకు ప్రశ్నాపత్రం తయారీ, ఫలితాల వెల్లడి, ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఏ.పీ.పీ.ఎస్సీ కి అప్పగించినట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.
మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఇప్పుడు మన భారత ప్రభూతం లోన్ ఇస్తుంధి.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెట్టె ఈ రాత పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వారిని సర్వీసుల నుంచి తొలగించరని ఏపీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు చేపారు. ఈ విషయాన్ని సచివాలయం ప్రధాన కార్యదర్శి చెప్పారని ఆయన అన్నారు. ఉద్యోగుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకే ఈ పరీక్షలు పెట్టనున్నారు అని చెప్పారు.
ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి.
ఇప్పుడు ఆధర్ కార్డ్ పోస్ట్ మెన్ ద్వారా మార్చుకోండి.