After lock down schools reopen date in andra pradesh

Schools అదే రోజు ప్రారంభించాలని ఏ.పి ప్రభుత్వం నిర్ణయించింది.

మీరు కింధ ఉన్న సమాచారాన్ని వినాలి అనుకుంటే పైన కనబడుతున్న play బటన్ పై క్లిక్ చేయండి.

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వల్ల స్కూల్ మరియు కళాశాల మూత పడ్డ విషయం తెలిసినదే. కరోన తగ్గు పట్టటం తో మళ్ళీ ఏపీలో ఆగస్ట్ 16 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదేశాలను త్వరలోనే విద్యాశాఖ వెల్లడించనుంది. తొలి విడత నాడు నేడు పనులకు కూడా అదే రోజు అంకితం చేయనున్నారు. ప్రభుత్వం అదే రోజు కొత్త విద్యావిధానంపై వివరించనుంది.

ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా లింక్స్ ద్వారా షేర్ చేయండి.

Leave a Comment