Ap House sites scheme status check1 min read

పెదలందరికి ఇల్లు పధకం

  1. రాబోయే 4 సం|| లలో 30 లక్షల ఇళ్ళు నిర్మాణం.
  2. మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం , ప్రాజెక్టు వ్యయము 27,000 కోట్లు (2020),
  3. రెండవ విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం (2021).
  4. రాష్ట్ర ప్రభ్వుతంచే పట్టాలు మంజూరు చేయబడ్డ పేద లబ్దిదారులందరికి ఈ పథకము ద్వారా గృహ నిర్మాణం.
  5. నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి రివర్స్ టె‍ండరింగ్ ద్వారా లబ్దిదారులకి సరఫరా..
  6. లే అవుట్ లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచినీరు మరియు విద్యుదీకరణ కలుగచేయుట.

Check House 🏡 site status

Enter Your Aadhar Number for checking house is eligible or not

Click Herehttps://housing.ap.gov.in/YJCHOUSING/KnowyourSanctionOrders.do

If you have any doubts about this post feel free to comment down in comment section

Leave a Comment