Monday, June 20, 2022
HomeTutorialsBest Telugu blogging SEO Tips and tricks

Best Telugu blogging SEO Tips and tricks

తెలుగులో బ్లాగింగ్ చేస్తున్న వెబ్సైట్ కి SEO ఎలా చేయాలి.

మీరు కింధ ఉన్న సమాచారాన్ని వినాలి అనుకుంటే పైన కనబడుతున్న Play బటన్ పై క్లిక్ చేయండి.

మనం కాన్సెప్ట్‌లోకి వెళ్లే ముందు, కొత్త బ్లాగ్ ప్రారంభించాలనుకుంటే, వారు WordPress లో ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే బ్లాగర్ కంటే WordPress కి ఎక్కువ అనుకూలీకరణ ఎంపికలు ఉన్నాయి. WordPress లో Telugu Blogging SEO చేయడం కూడా సులభం.

మనందరికీ తెలుసు తెలుగులో బ్లాగింగ్ కంటే ఇంగ్లీష్ లో బ్లాగింగ్ చేసే వెబ్సైట్ కి చాలా సులభంగా seo చేయచ్చు. కానీ, తెలుగులో బ్లాగింగ్ చేయటం కారణంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా తెలుగులో బ్లాగు చేయటం కారణంగా ఉపయోగం ఏమిటంటే ఎవరైనా తెలుగు ప్రేక్షకులు గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు ముందుగా తెలుగు బ్లాగ్ మొదటి వారసలో వచ్చే అవకాశం ఉంది. తెలుగు లో బ్లాగింగ్ చేసే బ్లాగర్స్ తప్పకుండా పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం.

డౌన్లోడ్ 100+ Telugu Fonts

తెలుగు బ్లాగింగ్ కోసం SEO టిప్స్

1.) పెర్మలింక్ స్ట్రక్చర్ ( Permalink ) :

మనం తెలుగు లో ఒక పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు సమాచారం మొత్తం తెలుగు లో ఉండాలి మరియు హెడ్లైన్స్ కూడా తెలుగు లొనే ఉండాలి. కానీ, ఆ పోస్ట్ యొక్క url లేదా పెర్మలింక్ స్ట్రక్చర్ మాత్రం ఇంగ్లీష్ లో నే ఉండాలి.

2) మెట డిస్క్రిప్షన్ ( Meta Description ) :

Seo అనే భాగం లో మెట డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. మాములుగా మెట డిస్క్రిప్షన్ మనం రాయక పోతే, గూగుల్ మన పేజీ ని క్రాల్ చేసినప్పుడు ఏదో గా లైన్ ని మెట డిస్క్రిప్షన్ గా తీసుకుంటుంది.
మనం ఒక పోస్ట్ రాసిన తరువాత మరియు అప్లోడ్ చేయక ముందు మన పోస్ట్ ద్వారా ప్రేక్షకులకు ఎం చెప్పాలను కుంటున్నామో క్లియర్ గా ఒక లైన్ చెప్పేటటు మెట డిస్క్రిప్షన్ రాయాలి

3) ఆప్టిమైజ్ కంటెంట్ ( Optimize content ):

మనం ఏదైనా సమాచారం పోస్ట్ లేదా రాయడానికి ముందుగా చదవడానికి మరియు అనువాదించడానికి సులువుగా ఉండాలి.
ఉదాహరణకు : మనం తెలుగు లో బ్లాగింగ్ చేస్తున్నపుడు మనం రాసిన సమాచారాన్ని ఒక ఇంగ్లీష్ భాష వారు చదవాలనుకునప్పుడు, అతను గూగుల్ ట్రాన్సలేటర్ ను ఉపయోగిస్తారు. అలా అనువాదించనప్పుడు మన సమాచారం అర్థం మారకుండా అనువాదించబడలి.

4) పొడవైన కీవర్డ్స్ ని ఉపయోగించాలి ( Long Tail keywords ) :

మనం పొడవైన కీవర్డ్స్ వాడాలి అదేవిధంగా తెలుగు భాష వారికి అర్థమైఏ ల ఉండాలి. తెలుగు కీవర్డ్స్ వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంది. గూగుల్ లో తెలుగు లో సెర్చ్ చేసినప్పుడు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ మన బ్లాగ్ ని చూపించే అవకాశం ఉంది.

5) సోషల్ మీడియా ( Social Media ) :

మనం ఒక పోస్ట్ రాసిన వెంటనే మన సోషల్ మీడియా గ్రూప్స్ ఫేస్ బుక్స్, ట్విట్టర్ మరియు వాట్సాప్ లో షేర్ చేయడం వల్ల కూడా మన వెబ్సైట్ తొందరగా ఇండెక్స్ అవుతుంది.

Seo లో ఇంకా చాలా ఉన్నాయి. కానీ, తెలుగు లో బ్లాగింగ్ చేయాలి అంటే ఈ ఐదు అంశాలు తప్పనిసరి.

WordPress లో బెస్ట్ థీమ్స్.

ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments