Check Agri Gold Data Verification Status in AP

అగ్రి గోల్డ్ డేటా వెరిఫికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోండి.

అగ్రిగోల్డ్ డేటా వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకునెందుకు CID వాళ్ళు మనకు ఒక పోర్టల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి, కింద మీ జిల్లా ను సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి చెక్ చేసుకోండి.

ఒక వేళ్ళ మీకు ఏమైనా సందేహాలు ఉంటె 18004253875 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోగలరు.

లేకపోతే చెక్ డేటా వెరిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టాబ్ లో పేజీ ఓపెన్ అవుతుంది.

ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకవేళ మీది మేము మీ డాక్యుమెంట్‌లను స్వీకరించాము. ధృవీకరణ ప్రాసెస్ అవుతోంది, ధృవీకరణ పూర్తయిన తర్వాత మొత్తం మారుతుంది. పత్రాల ప్రకారం. మీరు మల్లి ఒక రోజు తరువాత చెక్ చేసుకోండి.

తరువాత మీ డిస్టిక్ట్ కి సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత అయం నాట్ రోబోట్ మీద టిక్ చేసి సబ్మిట్ చేయండి. తరువాత మి యొక్క పెరు, బాంక్ అకౌంట్ నెంబర్,ఐఫెససి కోడ్, అమౌంట్ మరియు స్టేటస్ చూపిస్తుంది.

Leave a Comment