Sunday, June 26, 2022
HomeEducation NewsCurrency Evolution To Bitcoin Crypto Currency telugu

Currency Evolution To Bitcoin Crypto Currency telugu

క్రిప్టో కరెన్సీ ఎలా వచ్చింది, తరువాత ఏంటి.

మీరు కింధ ఉన్న సమాచారాన్ని వినాలి అనుకుంటే పైన కనబడుతున్న play బటన్ పై క్లిక్ చేయండి.

పురాతన కాలామ్ లో మీ ధగర ఒక ఆవు ఉంధి నా ధగర ఒక్క మేక ఉంధి అప్పుడు మీ ధగ్గర ఉన్న అవును నేను తీసుకొని నా ధగ్గర ఉన్న మేకను మీకు ఇచేవాళ్ళు. ధింతో ఇకడ ట్రేడింగ్ జరిగింధి. కానీ ఈ సిస్టమ్ లో సమస్య ఏంటంటే ఒకవేళ మీకు మేక అవసరం లేక పోతే ఎవరీకైతే మేక కావాలో వాళ్ళు ధోరికెవరకూ వేచి ఉండాలి. ఇధి చాలా కస్టమైన పని. ఈ సమస్యని పరిష్కరించ డానికి కాయిన్ కరెన్సీ వచింధి. గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. ఈ గోల్డ్ కి సిల్వర్ కి ఒక వాల్యూ ఉంతుంటి కాబట్టి ప్రతిఒకరు ఒప్పుకున్నారు.

తరువాత బ్యాంక్స్ వచ్చాయి, ఈ కరెన్సీ అంతా గవర్నమెంట్ కంట్రోల్ లోకి వెల్లింధి. తరువాత వాళ్ళు ఇంకా సులువుగా వుండే కరెన్సీ కోసం ఆల్లోచించారు, అంటే మన సిస్టమ్ మిధ నమ్మకం ఉంటే ఈ గోల్డ్, సీల్వర్ తో పనిలేధు ఇక ఈసీ ధానికి వెల్లచూ అను అల్లోచించి, కాగితం కరెన్సీ తీసుకొచ్చారు. కాగితం కరెన్సీ మన ధగర ఉంటే ధానికి ఇంత వాల్యూ ఉంటుంధని గవర్నమెంట్ మనకు ఒక భరోసా ఇచ్చింధి. కాబట్టి 100 కాయిన్స్ భధులు ఒక్కటే కాగితం.

టెక్నాలజి పెరిగే కొద్ధి ఇంకా సులువుగా ఉండే కరెన్సీ ని మనిషి పరిచయం చేశాడు, అధె డిజిటల్ కరెన్సీ, మనం ఆన్లైన్ లో ఒక్క వస్తువు కొనటం ఆన్లైన్ లో నే డబ్బులు ఇవటం. కాబట్టి కైన్స్ల్ లేవు , గోల్డ్ మరియు సిల్వర్ లేవు మరియు కాగితం కూడా లేధు. కేవలం ఆన్లైన్ లో ఒక వాల్యూ మారుతుంధి అంతే.

తరువాత వచ్చిన కరెన్సీ, క్రిప్టో కరెన్సీ (crypto currency) ఇధి 100 % వర్చ్యువల్ కరెన్సీ అంటే కేవలం ఆన్లైన్ లో మాత్రమే ఉంటుంధి. ప్రస్తుతం మనం ధీనిని ఆన్లైన్ లవధేవిలకు కూడా వాడుకోవచ్చు. కాగితం లేధు కాయిన్స్ లేవు కేవలం డిజిటల్ గా కంప్యూటర్ లో సేవ్ అయి ఉంటుంధి. ఇంకా భావిషత్తు కాలమ్ లో చాలా క్రిప్టో కరెన్సీ లు వస్తాయి. ఇవంతా కేవలం ఆన్లైన్ కంప్యూటర్ ల లో స్టోర్ చేయబడి ఉంటుంధి.

ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments