Best video editing apps for mobile. కొత్త గా యూట్యూబ్ చానల్ మొధలు పెట్టిన వారికి వీడియొ రెకోర్ద్ చేసిన తరువాత ఎడిటింగ్ చేయడానికి ఎడిటింగ్ అప్లికేషన్ ల కోసం వెతుకుతారు. ఐతే ఫ్రీ వర్షన్ ఎడిటింగ్ అప్లికేషన్ లో చాలా ఒప్తిఓంస్ ఉండవు. ఉదాహరణకు బ్లెండింగ్, మాస్క్ మొధాలైనవి ఆప్షన్ లు ఉండవు. ప్రీమియం వీడియొ ఎడిటింగ్ చేయాలి అనుకుంటే మనకు ఇలాంటి అన్నీ లక్షణాలు ఉన్న అప్లికేషన్ ఉండలి.
అలాంటి ప్రీమియం ఎడిటింగ్ అప్లికేషన్ లను ఇప్పుడు ఇక్కడ ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. దీనికి మనం ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉండధు.
ఉత్తమ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్స్
Table of Contents
Note : ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఆ అప్లికేషన్ యొక్క ప్రీమియం వెర్షన్ ఫ్రీ వాడవచ్చు.
Power Director
పవర్ డైరెక్టర్ అప్లికేషన్ లో చాలా ఏడిటింగ్ ఆప్షన్ లు ఉంటాయి. యూట్యూబ్ ఎడిటింగ్ కి ఇధి ఒక చాలా బెస్ట్. మనకు కైన్ మాస్టర్ కంటే ఇంధులో ఎక్కువ ఎడిటింగ్ ఉంటాయి
Best video editing apps for mobile Best video editing apps for mobile
ప్రీమియం ఫీచర్స్.
- Shutter stock ఫోటోలను ఉచితంగా వాడుకోవచ్చు మరియు ఫ్రీ కాపీరైట్ వీడియోస్ ను నేరుగా డౌన్లోడ్ చేసి మన వీడియో లోకి ఆడ్ చేయచ్చు.
- ముంధుగానే డిజైన్ చేసిన మోషన్ Text లు ఉంటాయి. ఇవి మనకు మంచి గ్రాఫిక్ ఎడిటింగ్ మన వీడియో కి ఇస్తుంది.
- ఉచితంగా మ్యూజిక్ ఉంటుంది. అవి మన వీడియోస్ కి ఆడ్ చేసుకోవచ్చు.
- ప్రొఫెషన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిని మన వీడియో లో చాల సులువుగా వాడుకోవచ్చు.
- ఈ అప్ లో మనకు బాక్గ్రౌండ్ రెండెర్ సదుపాయం కూడా వుంది.
ఇంకా మిగతా అన్ని వీడియో ఎడిటింగ్ అప్లికేషన్స్ లో ఉండే అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఉదాహరణకు వీడియో ను కట్ చేయడం, అతికించడం, ఆడియో ని మార్చడం మరియు టైమింగ్ ని మార్చడం వంటి అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
Note : ఇందులో ఒక ఫీచర్ లేదు అని చెపేకి లేదు. కాబట్టి న తరఫునుంచి యూట్యూబ్ ఛానల్ నడిపెవలంధరకు నా సిఫార్సు Power Director.
Kine Master
kine Master లో కూడా అన్ని బేసిక్ ఎడిటింగ్ లక్షణాలు ఉంటాయి కానీ పవర్ డైరెక్ట తో పోలిస్తే మాత్రం ఈ అప్లికేషన్ లో కొన్ని ఫీచర్స్ ఉండవు.
ఎవరైతే ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మొబైల్ లో చేయాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం Power Director అప్లికేషన్ ను వాడండి. మనం ఇప్పుడు కేవలం యూట్యూబ్ కోసమే కాబట్టి, మీరు KineMaster అప్లికేషన్ ని కూడా వాడవచ్చు.
Inshot
ఇక్కడ మనం కేవలం యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ కోసమే కాబట్టి, Inshot వీడియో ఎడిటింగ్ అప్ లో సులువుగా ఉండే ఫీచర్స్ తో వేగంగా పనిచేయచ్చు.
ఈ అప్ లో మనకి చాల స్టైకెర్స్ ఉంటాయి. వీడియో లో స్టికర్ లను ఫోటో లను సులభంగా జమచేయగలము. వీడియో ఎడిటింగ్ చేసిన తరువాత 4k రెసొల్యూషన్ మరియు 60 ఫ్రేమ్స్ వరకు వీడియో ని సేవ్ చేయచ్చు.
చిన్న చిన్నల్ ఎడిటింగ్ అయితే ఇది సరిపోతుంది. కానీ, మీరు మీ వీడియో కి ప్రొఫెషనల్ లుక్ ని ఇవ్వాలంటే మాత్రం Power Director అప్ ని ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు.
YouTube లో మూవీస్ అప్లోడ్ చేసి మనీ ఎలా సంపాదించాలి.
ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి.
1 thought on “Download Best Premium video editing Mobile Apps for free”