Download Premium Telugu Fonts for free

Download Timmana Font and all Fonts

హలో మిత్రులారా, ఈ రోజు మనం తెలుగు ఫాంట్స్ లో నే ఉన్నతమైన ఫాంట్ ఆయన తిమ్మానా ఫాంట్ ని ఉచితంగా ఎలా డౌన్లోడ్ చేసి మన కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎలా వాడాలో లో చూదాం.

తెలుగు లో చాలా రకాల ఫాంట్స్ ఉన్నాయి కానీ తిమ్మానా ఫాంట్స్ చల్ స్పష్టనగా కనిపించడం  మరియు చూడడానికి చాలా అందంగా ఉంటుంది.

Fonts Installation in Mobile and computer

‌మొదటిగా కింద ఉన్న లింక్ నుంచి ఫాంట్ ని డౌన్లోడ్ చేయండి.

‌ఒకవేళ ఆ ఫాంట్ జిప్ లేదా రేర్ ఫార్మాట్ లో ఉంటే దాని ఎస్ట్రాక్ చేయండి.

‌తరువాత ఫాంట్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి.

ఒక్కసారి ఫాంట్ ని ఇన్స్టాల్  చేసిన తరువాత కంప్యూటర్ లేదా మొబైల్ లో మీరు వీక్డుతున్న అప్లికేషన్ ఓపెన్ చేసి సెలెక్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసిన ఫాంట్ ని సెలెక్ట్ చేయండి.

Note : Password = www.trustednews.in

Leave a Comment