కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్న వారికి గవర్నమెంట్ నుండి లోన్ తీసుకునే అవకాశం
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది ముద్రా ద్వారా భారత ప్రభుత్వం జీవో ఏర్పాటు చేసిన పథకం, ఇది చిన్న వ్యాపారం మోద్ధలుపెట్టాలి అనుకునే వారికి 10 లక్షల వరకు లోన్ ఇస్తుంధి.
ఈ ముధ్ర పధకం ద్వారా కేవలం బాంకుల ద్వారా మాత్రమే లోన్ పొంధగలరు. అవి పబ్లిక్ సెక్టార్ బంక్స్, ప్రైవేట్ సెక్టార్ బంక్స్, స్టేట్ ఓపెరాటెడ్ బంక్స్ మరియు రూరల్ బంక్స్.
ఇంధులో మొత్తం మూడు రకాల లోన్స్ ఉన్నాయి. శిశు, కిషోర్, మరియు రారుణ్.
మోధాటిగా శిశు, ఇంధులో 50,000 వరకు లోన్ తీసుకోవచ్చు, రెండోవధి కిషోర్ ధినిలో 5,00,000 ల వరకు లోన్ తీసుకోవచ్చు , ఆకరిగా తరుణ్, ఈ ప్లాన్ లో 10,00,000 ల వరకు లోన్ తీసుకోవచ్చు.
లోన్ తీసుకోవాలి అనుకుంటే కనీస అరహతాలు ఇవి.
చిన్న తయారీ సంస్థ ధారులు, పండ్లు అమ్మేవారు మరియు కూరగాయలు పండించేవారు.
ఒక వేల మిలొ ఎవరైనా వీటిలో ఏదైనా ఒక లోన్ కి ధరకస్తూ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న లింక్ మిధ క్లిక్ చేయడం ద్వారా ధరకస్తూ చేసుకొగలరు. ధరకస్తూ, లింక్.
ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా లింక్స్ ద్వారా షేర్ చేయండి.