Goods News for Agri Gold Deposits users in Andhra Pradesh

అగ్రిగోల్డ్ భాధితులకు శుభవార్త

సి ఎం అగ్రిగోల్డ్ డిపోజిట్ల ధారులకి డబ్బులు వెన్నకి ఇచ్చే ప్రక్రియ మోద్ధలయింధి. ఈ ప్రక్రియను వాలంటీర్ల మొబైల్ ఫోన్ నుంచే ఒక అప్లికేషన్ ద్వారా మొధలు పెట్టనున్నారు.

గ్రామ/ వర్డ్ వాలంటీర్ తీసుకోవలసిన ముక్యమైన చరియాలు.

  • ప్రతిఒక్కరి ఆధర్ కార్డ్ జిరాక్స్ కోఫీ.
  • అగ్రిగోల్డ్ భాధితుల ధగర ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ లో ఆధర్ నెంబర్ రాయాలి.
  • తీసుకున్న ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ లో పేరు సరిచూసుకోవాలి.
  • వాలంటీర్ ధగర ఉన్న అప్లికేషన్ లో అన్నీ ఒరిజినల్ అగ్రిగోల్డ్ డాక్యుమెంట్స్ ని ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.
  • అగ్రిగోల్డ్ భాధితులలో 10,000 నుండి 20,000 మధ్య ఉన్న అరతత ఉన్న ప్రతి ఒక్కరీ డాక్యుమెంట్స్ తీసుకోవాలి.

అగ్రిగోల్డ్ సర్వే పూర్తయే వరకు మొబైల్ నుంచి అప్లికేషన్ డిలీట్ చేయకూడధు, ఎంధుకంటే మీరు ఫోటో తీసిన డాక్యుమెంట్స్ అన్నీ ఆఫ్లైన్ లో సవే అయ్యి ఉంటాయి. అవి ఆన్లైన్ చేసే వరకు మొబైల్ అప్ప్ డిలీట్ చేయకూడద్ధు.

భాధితుల ధగ్గర నుంచి సేకరించిన డాక్యుమెంట్స్ లో కస్టమర్ నెంబర్, కస్టమర్ యొక్క వివరాలు మరియు మొత్తం డబ్బుల యొక్క వివరాలు.

Leave a Comment