Tuesday, June 28, 2022
HomeLatest NewsHow many ways to earn money from telegram channels

How many ways to earn money from telegram channels

టెలిగ్రామ్ చానెల్స్ ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తారు.

మనం ఇప్పుడు దేనినైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువగా వాడేది టెలిగ్రామ్ ఛానల్స్. ఉదాహరణకు సినిమాలు, ప్రీమియం సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్స్. అసలు టెలిగ్రామ్ ఛానల్స్ నడిపే వాళ్ళు ఎన్నిరకాలుగా డబ్బు సంపాదిస్తారు, అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం.
టెలిగ్రామ్ చానల్స్ వాళ్లు ఎక్కువగా ప్రమోషన్స్ చేయడం వల్ల ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు. సినిమాలు అప్లోడ్ చేసే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇంకో రకంగా కూడా డబ్బులు సంపాదిస్తారు. థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా మణి సంపాదిస్తారు.

ముందుగా మూవీస్ అప్లోడ్ చేయడం వల్ల మనీ ఎలా సంపాదిస్తారు చూద్దాం.

ఈ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే వీళ్లు ఉచితంగా మూవీస్ ని అప్లోడ్ చేసి షేర్ చేయడం ద్వారా డబ్బులు ఇచ్చే వెబ్సైట్ని వెతుకుతారు. ఇలా ఫ్రీగా ఆన్లిమిటెడ్ మూవీస్ అప్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే వెబ్ సైట్స్ లో మొదటిది P-Disk, stream tape, video bin, Netutv, vupload మరీయు abc video.

ఇలా ఫ్రీగా మూవీస్ అప్లోడ్ చేసుకొని ఒక లింకుని టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తారు. ప్రేక్షకుడు ఆ సినిమా కోసం లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్టుగా ఆ మూవీ అప్లై చేయమంటే వెబ్ సైట్ కి వెళ్ళి డైరెక్ట్ అవుతారు. అక్కడ రకరకాల హెడ్స్ ప్లే అవుతాయి. అలా వచ్చిన యాడ్స్ కి మనీ పే చేస్తారు. వీటిలో కొన్ని వెబ్సైట్స్ మాత్రమే అన్లిమిటెడ్ స్టోరేజ్ నీ ఇస్తుంది.

ఇంతకు ముందంతా టెలిగ్రామ్ ఫ్రీగా మూవీస్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు. కానీ, ఈ మధ్య కాలంలో టెలిగ్రామ్ కాపీరైట్ మూవీస్ ని అప్లోడ్ చేస్తున్న కారణంగా వాళ్ళ ఛానల్ ని డిలీట్ చేయడం జరిగింది.

యూట్యూబ్ లో సినిమాలు అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించండి.

రెండవది ప్రమోషన్స్ చేయడం ద్వారా

ఎవరైనా కొత్తగా ఒక వెబ్సైట్, ఒక యాప్ లేదా, కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నా వాళ్లు ఇలాంటి టెలిగ్రామ్ ఛానల్స్ లో బాల యొక్క ప్లాట్ ఫామ్ మీ ప్రొమోట్ చేసుకుంటారు. ఇలా ప్రమోట్ చేసుకునేందుకు టెలిగ్రామ్ ఛానల్ అయినా వాళ్లు ఇంత డబ్బు అని తీసుకుంటారు.

ఒక్కో సారి వాల్లే ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఒక వెబ్ సైట్ ని స్టార్ట్ చేసి అందులో షేర్ చేసే యాప్ డబ్బు సంపాదిస్తారు.

ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments