How to apply EBC Nestham scheme in andra pradesh

EBC నేస్తం పధకం ఎవరికి వర్తిస్తుంది.

మీరు కింధ ఉన్న సమాచారాన్ని వినాలి అనుకుంటే పైన కనబడుతున్న play బటన్ పై క్లిక్ చేయండి.

EBC Nestham scheme. ఆంధ్ర ప్రదేశ్ లో సి ఎం వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓ సి కాస్ట్ లో వెనుక బడిన పేద మరియు మధ్య తరగతి 45 సంవత్సరాల మహిళల కోసం ని పధకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ పధకం ద్వారా 15,000 లబ్ది పొందుతారు. ఇబీసీ నేస్తం పధకం నవంబర్ 2021 లో స్టార్ట్ చేస్తారు.

ఈ పధకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఈ పధకానికి అవసమైన డాకుమెంట్స్ మీ యొక్క వాలంటీర్ కి ఇవ్వవలెను. తరువత మీ యొక్క వాలంటీర్ దానికి సంబంధితగా సచివాలయం లో దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు చేసిన తరువాత వెరిఫికేషన్ కోసం లబ్ధిదారుని వద్ద వెలిముద్ర తీసుకుంటారు.

ఇబీసీ నేస్తం పధకానికి కావలసిన డాకుమెంట్స్


‌పాస్పోర్ట్ సైజ్ ఫోటో
‌లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డ్
‌రిలేషన్ యొక్క ఆధార్ కార్డ్
‌రైస్ కార్డ్
‌కాస్ట్ సర్టిఫికెట్
‌ఇన్కమ్ సర్టిఫికెట్
‌EWS సర్టిఫికెట్ మరియు
‌ఆధార్ అప్డేట్ హిస్టరీ.

EWS సర్టిఫికెట్ అప్లై చేసేందుకు కావలసిన డాకుమెంట్స్.

ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు నోటరీ. EWS సర్టిఫికెట్ అప్లై చేయాలి అనుకుంటే ఇవ్వన్నీ ఉండాలి.

ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా తిసుకోవాలి.

మీ మొబైల్ ఫోన్ లో ఆధార్ అప్డేట్ హిస్టరీ వెబ్సైట్ లోకి వెళ్లి, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఒక క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. ఓటిపి ని ఎంటర్ చేస్తే మీ ఆధార్ హిస్టరీ వస్తుంది.

మీరు ఒక వేళ ఈ సమాచారాన్ని షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయవచ్చు.

Leave a Comment