మనం మన ఇంటిలో కూర్చొని మొబైల్ లేదా కంప్యూటర్ ని ఉపయోగించి మన Aadhar card లోని పేరు, లింగము, మరియు పుట్టిన తేది ఎలా మార్చుకోవాలి అనేది చూదం.
మన జీవిత కాలం లో మొత్తం మన పేరుని ఆధర్ లో రెండు సార్లు మార్చుకోవచు. అలాగే పుట్టిన తేది మరియు లింగము ఒక్కసారి మార్చు కోవచు.
Note : ఇలా మార్చు కునేందుకు మీ వద్ద మీ యొక్క ఆధర్ కి link అయ్యివున్న మొబైల్ మిధగర ఉండాలి.
Change you name in Aadhar card
ముందుగా మీరు ఆధర్ లో మీ యొక్క details మర్చుకున్నేదుకు మీరు ఆధర్ యొక్క Official website లోకి వెళ్ళాలి. వేలేందుకు ఇక్కడ క్లిక్ UIDIA చేయండి. or Visit https://uidai.gov.in/
Update Demographic details మీదా క్లిక్ చేయంది.
తరువాత Proceed to Update Aadhar మీధ క్లిక్ చేయంది
దాని తరువాత మీ యొక 12 Digits ఆధర్ నెంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
Update Demographic data మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీ యొక్క ఆధర్ card లో ఏమి మార్చాలో దాని మిధ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ యొక్క సెషన్ లో నేను న పేరు మార్చుకోవడం కోసం నేమ్ option మిధ క్లిక్ చేస్తున్నాను.
పేరు, పుట్టిన తేది మరియు లింగము మరి ఇతర ఏమైనా మార్మాపులు చేర్ర్చుపులు చేయటానికి మీకు సరియైన డాకుమెంట్స్ ఉండాలి like 10th Marks memo or ఏదైనా certificate ప్రబుత్వం చే అమోదించ భాడిన సర్టిఫికెట్స్.
తరువాత ఈ పేజి లో మీరు మీ యొక్క సరియన పేరు లేదా data ని ఎంటర్ చేయండి.
ఇక్కడ మీరు ఆధారాలను submit చేయాలి. మీరు photo లేదా PDF రూపం లో upload చేయాలి, అది కూడా 2 MB లోపు ఆ ఫైల్ ని upload చేయాలి. తరువాత పేమెంట్ section కి వెళ్తుంది. ఆ యొక్క అమౌంట్ ఉపి ద్వార పే చేయండి.
మీ యొక్క ఆధర్ details అప్డేట్ అవ్వటానికి సుమారు 5 నుంచి 6 రోజులు పడుతుంది.
ఒక్క సరి update అయిన తరువాత మిర్కు మీ ఆధర్ కి link అయ్వున్న నెంబర్ ని మెసేజ్ వస్తుంది. తరువాత మీరు మీ ధగర్లో ఉన్న Mee – Seva లో Print తిసుకోవాచు.
ఇక్కడ మీకు ఈ post కి సంబంధించి ఏమైనా doubts ఉంటె కింద comment section లో తెలపగలరు.