How to create a website || Telugu||
ముందుక మనము ఒక్క website ని create చేయటానికి
మనకు Domain మరియు Hosting కావాలి .
What is Domain || Telugu||
Domain అంటే మనము create చేసే వెబ్సైట్ కి address లాటిది.
What is Hosting || Telugu ||
Hosting అంటే మన website లో upload చేసే content, Images,videos లను ఒక internet contencted computer లో server గా ఓం చేస్తారు.(Host చేస్తారు).
Domain కొనాలంటే డొమైన్ registration వెబ్సైట్ లను సందర్శించాలి. Godaddy లాంటి వెబ్సైట్ లో తకువధారకె డొమైన్స్ ఆఫర్స్ లో ఇస్తారు. ఒక వేళా మీరు కోనాలనుకుంటే కింద ఇచ్చిన లింక్ పై click చేయండి.
Godaddy
Hosting కోసం అయితే
1.bluehost
2.hostgator
3. Dream host
4.Hostinger
లాంటి వెబ్సైట్ ను చూడండి.
నాకు తెలీదు అన్నిటికన్నా hosting cheap గా దొరికే సైట్ వచ్చి hostinger. దీనిలో SSL certificate life time ఉచితంగా ఇస్తారు.
మీకు SSL certificate ante తెలియకతే ఇక్కడ క్లిక్ చేయండి.
India లో చవక ధరకు దొరికే hosting సర్వీసెస్ ఒక్క Hostinger లో మాత్రమే దొరుకు దొరుకుతుంది.
Hosting కొన్న తరువాత మీ అకౌంట్ లో లాగిన్ అయి setup మీద క్లిక్ చేయండి.
తరువాత details పైన click చేయండి
కనిపిస్తున్న name severs 1,2. Copy చేసి మీరు Domain కొన్న sites కి వెళ్లి manage DNS open చేసి name servers మార్చండి
NOTE : ఈ Name Servers ఉదాహరణకి ఇవ్వబడినవి. మీరు మీ Name servers ఉపయోగించండి.
మీ domain కనెక్ట్ అవ్వడానికి 10 to 15 minutes అవుతుంది. మీరు ఈ process అంత wordpress మీ హోస్టింగ్ లో install చేసి చేయండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద comment box లో పోస్ట్ చేయండి.