ఇప్పుడు ఇంటి వద్ద నుంచే న్యూస్ రాస్తూ డబ్బులు సంపాదించండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడం అనేది పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఇప్పుడు మనం మన ఇంటి వద్ద నుంచే చిన్న చిన్న న్యూస్ ఆర్టికల్స్ రాస్తూ ఆన్లైన్ లో డబ్బులు ఎలా సంపాదించవచో చూదాం.
మనం రోజూ న్యూస్ వాడే ఆండ్రాయిడ్ యాప్స్ లోకల్ న్యూస్, వే 2 న్యూస్ మరియు డైలీ హంట్. ఈ అప్లికేషన్ ద్వారా మనం న్యూస్ తెలుసుకోవడమే కాకుండా మనకు చుట్టూ పక్కల ఉన్న చిన్న చిన్న న్యూస్ దీనిలో రాస్తూ మనం డబ్బులు సంపాదించవచ్చు.

లోకల్
లోకల్ యాప్ లో మనం న్యూస్ మాత్రమే కాకుండా రోజు ఉపయోగపడే కోడిగుడ్ల, చికెన్ రేటు మరియు బంగారం వెండి వంటి రేట్ల గురించి కూడా వార్తలు రాయవచ్చు.
మీ చుట్టూ పక్కన ఉండే ఉద్యోగాలా అవకాశాలు గురించి కూడా వార్తలు రూపంలో వ్రాయవచ్చు. ఈ లోకల్ న్యూస్ యాప్ లో వాయిస్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. మీరు నోటితో చెప్తే చాలు. అదే కంటెంట్ ని రాస్తుంది.
ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీరు ఆన్లైన్లో చాలా సులభంగా డబ్బు సంపాదించవచ్చు.
డైలీ హంట్
ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వాడేందుకు ముందుగా డైలీ హంట్ వెబ్సైట్ కి వెళ్లి ఒక క్రియేటర్ గా రిజిస్టర్ అవ్వాలి. మీరు ఒకసారి క్రియేటర్ గా రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మీ యొక్క కాతాను వెరిఫై చేస్తారు.
ఒక్కసారి వాళ్ళు మీ యొక్క అకౌంట్ ని యాక్సిప్ట్ చేసిన తరువాత మీరు వార్తలు రాయవచ్చు.
ఇక్కడ చెప్పిన రెండూ ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తే పైన చెప్పబడిన లోకల్ న్యూస్ అప్ ఎంతో బెటర్.
ఇప్పుడు ఆధర్ కార్డ్ సర్వీసెస్ మీ ఇంటివద్ధకే
మీరు ఒక వేళ ఈ సమాచారాన్ని షేర్ చేయాలి అనుకుంటే కింద ఉన్న సోషల్ మీడియా బటన్స్ ద్వారా షేర్ చేయవచ్చు.
1 thought on “How to earn money for writing small news articles from home”