Interesting and Unknown Facts about India | Trusted News |1 min read

Interesting and Unknown Facts about India

Welcome to Trustednews.in. Here covered All Types of Facts covered about India. Facts divided to to 3 categories In this Website. Which is Simple, Important and Unknown Facts

Simple Facts

  1. ఇండియా లో జనాభా విపరీతంగా పెరుగుతుంది. ఇది ఇలా కొనసాగితే 2050 యోవ సవత్సరానికి సుమారుగా 1.67 billion జనాబా ఉంటారు. ఇది అమెరికా మరియు చైనా మొత్తం కలిపినంత జనాబా.
  2. భారతదేశం లో ఆవులు చాల పవిత్రమైనవి.
  3. ఇండియా లో సగానికి పైగా జనాభా 25 సవత్సరల వయసు కంటే చిన్నవారు. అంటే భారతదేసాం లో యువతే ఎక్కువ.
  4. భారతదేశం లో పెరుకంచిన క్రీడ క్రికెట్.
  5. భారతదేశం లో ప్రతి నిమిషానికి 51 టి మంది జన్మిస్తారు.

Important Facts

  1. యోగ మొట్ట మొదటిగా ఇండియా లోనే ఉద్బవించింది.
  2. ప్రాచిన కాలం లో నాగరికత మొదలైన దేశాలలో ఇండియా కూడా ఒక్కటి.
  3. ఇండియా ప్రపంచం లో ఏదోవ అతి పెద్ద దేశం. ఇది ల్యాండ్ ప్రకారం.
  4. ఇండియా లో చేసే వంటకాలు ప్రపంచమంతట ప్రసంసిన్చాబడుతాయి.
  5. భారత దేశం యొక్క చిహ్నం అంతరించి పోతున్న బెంగాల్ టైగర్.

Unknown Facts

  1. భారతదేశం లో ఉన్న ప్రతి ఒక్కరు సవత్సరానికి ఒక సరి బారి వర్షపాతాని అనుభవిస్తారు, ఎందుకంటే ఇండియా ఉన్న లొకేషన్ అలాంటిది.
  2. ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న మిరపకాయలలో 70% ఇండియా లో పండినవే.
  3. ఇండియా లో ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక్కో వంటకం ఉంటుంది.
  4. ఇండియా లో ఉన్న ముంబై లో ఒక్క రోజు గాలి పిలిస్తే 100 సిగేరతెస్ తగినంత పోలుట్ అవుతుంది.
  5. భారతదేశం లో 1,00,000 మంది ధీ గాను 130 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు.
Note : 
If you have any doubt or suggestion about this post comment down in comment section. For better experiences we can change our website to uses freindly.

Leave a Comment