Top 5 Indian Superstitions || Telugu ||

భారతీయులు నమ్మే మూడనమ్మకాలు 1.మనం ఏ దైన పనిమీద బయటకి వెళ్ళేటప్పుడు నల్లి పిల్లి ఎదురు రావటం. పూర్వం ఆ కాలం లో రాత్రి పుట్ట అడవుల ద్వార ప్రయాణించే వాళ్లు, అది కూడా ఒక గాజు సీసాలో ద్వీపం (లాంతరు) తో. మన వాళ్లు ఉపయోగించే ధీ ఎద్దుల బండ్లు . అడవిలో ప్రయన్చేతప్పుడు హైనాలు, నక్కలు, చిరుత పుల్లులు లాంటివి చూసి ఎదులు బయపదేటివి. ఎందుకంటే వాటి కళ్ళు చీకటిలో మెరుస్తుంటాయి. అందువల్ల ప్రయాణం …

Top 5 Indian Superstitions || Telugu || Read More »