How to change Name Gender DOB in Aadhar card using mobile telugu
మనం మన ఇంటిలో కూర్చొని మొబైల్ లేదా కంప్యూటర్ ని ఉపయోగించి మన Aadhar card లోని పేరు, లింగము, మరియు పుట్టిన తేది ఎలా మార్చుకోవాలి అనేది చూదం. మన జీవిత కాలం లో మొత్తం మన పేరుని ఆధర్ లో రెండు సార్లు మార్చుకోవచు. అలాగే పుట్టిన తేది మరియు లింగము ఒక్కసారి మార్చు కోవచు. Note : ఇలా మార్చు కునేందుకు మీ వద్ద మీ యొక్క ఆధర్ కి link అయ్యివున్న …
How to change Name Gender DOB in Aadhar card using mobile telugu Read More »