After lock down schools reopen date in andra pradesh

Schools reopen in andhra pradesh

Schools అదే రోజు ప్రారంభించాలని ఏ.పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వల్ల స్కూల్ మరియు కళాశాల మూత పడ్డ విషయం తెలిసినదే. కరోన తగ్గు పట్టటం తో మళ్ళీ ఏపీలో ఆగస్ట్ 16 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. …

Read more