అశ్లీలత (తరచుగా అశ్లీలంగా కుదించబడుతుంది) అనేది లైంగిక ప్రేరేపణ యొక్క ప్రత్యేక ప్రయోజనం కోసం లైంగిక విషయాలను చిత్రీకరించడం. మ్యాగజైన్స్, యానిమేషన్, రైటింగ్, ఫిల్మ్, వీడియో మరియు వీడియో గేమ్‌లతో సహా పలు రకాల మీడియాలో అశ్లీల చిత్రాలను ప్రదర్శించవచ్చు.
10 Intresting Facts about Pornography
Pornography అనే పధం అసలు Greek నుంచి తీసుకోబడింది. ‘Porne’ అంటే Prostituteఅని అర్థం. Graphs అంటే to Create or Record అని అర్థము.
America లో ప్రతి 40 నిమిషాలకు ఒక్క కొత్త Porn వీడియో shoot చేస్తారు.
2001 లో జర్మనీ లో Dresden అనే షాపింగ్ మాల్ లో ఒక్క Hacker SEX ఛానల్ కి పెద్ద T V పై ప్రసారం చేసాడు.
ఒక్క Pornవీడియో చేసేందుకు మగవారికి average గ ఒక్క scene కి 150 $ పయ్చేస్తారు. ఆడవారికి 600 $ నుంచి 1000 $ వరకు ఇస్తారు.
ప్రతి second కి సుమారుగా 30,000,000 internet users Porn ని చూస్తుంటారు.
అసలు Pornography 1895 లో motion picture ని invent చేసినప్పుడే మొదలయింది.
ఈ porn industry లో ఎక్కువ డబ్బు ఉన్న Porn Star Jenna Jameson 10 million $.
ఒక్క Average survey ప్రకారం internet లో మొట్ట మొదటి సరి 11 years కి porn ని చూస్తారు.
Australia లో X rated Materials ని అమ్మడం గని లేదా అద్దెకు ఇవ్వడం నేరము. కానీ రెండు రాష్ట్రాలలో తప్ప.
Average గ 50% మంది hotel కి వచ్చే గెస్ట్స్ Porn ని order చేస్తారు టెలివిషన్ లో చూడడానికి.