భారతీయులు నమ్మే మూడనమ్మకాలు
1.మనం ఏ దైన పనిమీద బయటకి వెళ్ళేటప్పుడు నల్లి పిల్లి ఎదురు రావటం.

పూర్వం ఆ కాలం లో రాత్రి పుట్ట అడవుల ద్వార ప్రయాణించే వాళ్లు, అది కూడా ఒక గాజు సీసాలో ద్వీపం
(లాంతరు) తో. మన వాళ్లు ఉపయోగించే ధీ ఎద్దుల బండ్లు . అడవిలో ప్రయన్చేతప్పుడు హైనాలు, నక్కలు,
చిరుత పుల్లులు లాంటివి చూసి ఎదులు బయపదేటివి. ఎందుకంటే వాటి కళ్ళు చీకటిలో మెరుస్తుంటాయి.
అందువల్ల ప్రయాణం సరిగా జరిగేది కాదు. కాలక్రమేనా పులులు, హైనాలు, నక్కలు, వాటి ప్లేస్ లో మనవాళ్ళు
పిల్లులను పెట్టారు. పిల్లి ఎదురువస్తే భయటకి వెళ్ళకూడదు అని చెపుతారు. ఈ కారణం కాకుండా మీకేమైనా
కారణం అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
2.మంగళవారం మీ జుట్టును కత్తిరించవద్దు.

ఆ కాలం లో ఎక్కువ భాగం భారతీయ రైతులు వారం అంత పనిచేసి సోమవారం విశ్ర్తంతి తీసుకునే వాళ్లు. ఆ
రోజే ఇల్లు కూడా సుబ్రం చేసుకునే వాళ్లు. మగ వాళ్లు జుట్టును కతరించుకునే వాళ్లు. దాని తో మంగలి వాడికి
మంగళవారం పనిలేక దుకాణం ముసివేసేవాడు. కలక్రమేనే కొంతమంది మంగళవారం దుకాణం లేకపోవడం తో
మంగళవారం జుట్టు కతరించాకుడదు అని పుకారు చేసారు. మన వాల్లు చాల మంది ఈ విషయాన్నీ నమ్మి
అసలు విషయం మరిచి పోయారు.
3.సూర్యాస్తమయం తరువాత ఇల్లు ఉడవకుడదు.

మన వాళ్లు చెపేది సూర్యాస్తమయం తరువాత ఇల్లు వుడిస్తే లక్ష్మి దేవి వేల్లిపోది అని చెపుతారు.
(లేదా)
మహాలక్ష్మి వచ్చే సమయం లో ఇల్లువుదవకుడదు అని చెపుతారు.
నిజానికి పాత కాలం లో లైట్ లు ఉండేవికాదు కాబట్టి పోదుపోయక ఇల్లు వుడిస్తే బంగారు వస్తువులు ఎవైన కింద
పడిపో ఉంటె వుడిస్తే దాని తో పట్టు వెళ్లి పోతుందని పోదుపోయక ఇల్లు వుదవదు అని చెపుతారు.
4. నది లో నాణేలని వేయటం.

మనవాళ్ళు నది లో coins వేస్తే మంచి జేరుగుతుందని నమ్ముతారు.
పురాతన కాలం లో coins అన్ని copper తో తాయారు చేసేవారు కాబట్టి copper coins నిలల్లో ఎక్కువ రోజులు ఉండటం వాళ్ళ Bacteria ని చంపేస్తుంది. ఆ కాలం లో నిల్లు తాగటానికి నది ఒక్కటే మొదటి ఆప్షన్.
కాని మనవాళ్ళు ఇప్పుడు Ferritic Stainless Steel తో తయారైయే coins ని వేస్తున్నారు. దీనివాళ్ళ ఉపయోగం అసలు ఉండదు.
అయితే ఇంకేపుడైన నది లో coins వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఉపయోగం ఉంటుందా లేదా అని.
5. ఎవరి అంత్యక్రియలకు ఆయన వెళ్తే, తరువాత తపకుండా స్థానం చేయాలి.

ఇలా ఎందుకు అంటారో ముందుగా చూదం. మనిషి చనిపొఇనప్పుడు అతని సేరిరం కుళ్ళిపోవడం (Decompose) జరుగుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అల కుల్లిపోతున్న సమయం లో bacteria, chemicals లాంటి వ్విడుధలవ్తాయి. వాటివల్ల మనకు ఏమి కాకుండా ఉండటానికి స్థానం చేయమంటారు.
ఇప్పుడు మనవాళ్ళు చేపెదేంటంటే స్థానం చేయక పోతే ఆత్మ వస్తుందని లేదంటే చేడుజేరుతుందని చెపుతారు.
If you want to give suggestions to me about this post. Feel free to write comment in comment section.