
Reserve Bank of India చెపిన దాని ప్రకారం,
Oriental Bank of commerce మరియు united bank of india కలిసి Punjab National Bank గా ఏర్పడుతాయి.
అలాగే Syndicate Bank Canara bank లోకి కలిసి పోతుంది.
ఆంధ్ర బాంక్ మరియు కార్పొరేషన్ బాంక్ లు Union Bank of India గా ఏర్పడుతాయి.
Allahabad బ్యాంకు indian బాంక్ గా ఏర్పడుతాయి.
ఈ ప్రణాళిక ఏప్రిల్ – 1 – 2020 నాటికి అమలు చేస్తారు.
ఓరియంటల్ బాంక్ బ్రాంచెస్ మరియు united bank of india బ్రాంచెస్ అని PNB బ్రాంచెస్ గా కొనసాగుతాయి.
సిండికేట్ బాంక్ బ్రాన్స్స్ అని కెనరా బాంక్ బ్రాంచెస్ గా, ఆంధ్ర బాంక్ మరియు కార్పొరేషన్ బాంక్ బ్రాంచెస్ అని Union బాంక్ ఆఫ్ ఇండియా గా, అలాగే అలహాబాద్ బాంక్ బ్రాంచెస్ అని ఇండియన్ బాంక్ బ్రచెస్ గా ఏర్పడుతాయి.
దాదాపు ఈ పది (10) బ్యాంకులు నాలుగు (4) బాంక్ లు గా ఏర్పడుతాయి.
ఈ విధంగా బ్యాంకు లను కలపడం వలన చిన్న చిన్న బ్యాంకులు అని పేద బాంక్ గా ఏర్పడుతాయి.
Note:
ఉదనహారకు ఇండియన్ బాంక్ మరియు అలహాబాద్ బాంక్ లు కలిసి ఏడవ అతి పెద్ద 8.08 లక్షల కోట్లు బిసినెస్ తో ఒక కొత్త బాంక్ గా ఏర్పడుతాయి.
Nirmala Sitharaman Talks about Public Sector Banks
Nirmala sitharaman ఆమె చెపిన దాని ప్రకారం
మన ప్రభుత్వం next Generation బ్యాంక్స్ ని ఏర్పటు చేసేందు ప్రయత్నిస్తోంది.
బ్యాంకులు తీసుకొనే నిర్ణయాలలో ప్రభుత్వం ప్రమేయం ఉండదు.
లోన్స్ ఇవ్వటం మరియు వాటిని చూడటం వేరుచేయబడయి.